పొడుపు కథలు


 అడవిలో పుట్టింది

అడవిలో పెరిగింది

 మా యింటికొచ్చింది

త్తెతక్కలాడింది



కిట కిట తలుపులు

 కిటారు తలుపులు

 ఎప్పుడు తీసినా

 చప్పుడు కావు


 

కామెంట్‌లు